
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు
1 గంటల క్రితం
గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి, ఆఫీసు మీద కాంగ్రెస్ అల్లరి మూకల దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నువ్వేమైనా గాంధీవా, నెహ్రూవా, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌వా.. అసలు నీ ఫోటో పెట్టేది ఏంది? అని ప్రశ్నించారు. నోరు విప్పితే పచ్చి బూతులు మాట్లాడే వాడి ఫోటో పెట్టుకొని నీలాగా బూతులు నేర్చుకోవాలా అంటూ నిలదీశారు.